Like Us



హైదరాబాద్/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ కంపెనీలతో వ్యాపారం చేస్తున్నారని, ఆ వాస్తవాలు బయటపడ్డ రోజు రైతులు చంద్రబాబును తప్పకుండా ప్రశ్నిస్తారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు. వాస్తు పిచ్చితో చంద్రబాబు రైతులను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఏ రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాల భూమిని సేకరించలేదన్నారు.

No Comment to " విదేశీ కంపెనీలతో చంద్రబాబు వ్యాపారం: రఘువీరా "