పశ్చిమగోదావరి: జిల్లాలోని పేకేరులో ఆదివారం ఘటన విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కొంతమందితో కలిసి పదవ తరగతి చదువుతున్న సుబ్రహ్మణ్యం క్రికెట్ ఆడుతున్నాడు. ఆ క్రమంలోనే బంతి కోసం పరుగుపెడుతున్న సమయంలో విద్యార్థి తుదిశ్వాస విడిచారు. అతడు పరుగెడుతున్నప్పడు గుండె కొట్టుకునే
Subscribe to:
Post Comments
(
Atom
)
No Comment to " విషాదం: క్రికెట్ ఆడుతూ విద్యార్థి మృతి "