Like Us

'టి ప్రభుత్వం చొరవను మోడీ అభినందించారు'

By Unknown - Monday, February 16, 2015 No Comments


హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్న ముఖ్యమంత్రి కార్యాలయం, నూతన ఆవిష్కరణలు, విద్యుత్ కోసం అనుసరిస్తున్న మార్గాలను ప్రధాని స్వాగతించారని తెలిపింది. ఢిల్లీలో జరిగిన సాంప్రదాయేతర ఇంధన సదస్సులో తెలంగాణ విద్యుత్

No Comment to " 'టి ప్రభుత్వం చొరవను మోడీ అభినందించారు' "