Like Us



అడిలైడ్: పాకిస్తాన్ - భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ కాంట్రోవర్సీ తలెత్తింది. ప్రపంచకప్ ఫిబ్రవరి 14వ తేదీన ప్రారంభమైంది. రెండు రోజుల్లో రెండుసార్లు డీఆర్ఎస్ వివాదం కనిపించింది. శనివారం నాడు ఇంగ్లాండ్ దిగ్గజం జేమ్స్ టేలర్.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే, అంపైర్ తప్పిదంతో తృటిలో శతకం చేజార్చుకున్నాడు. 41 ఓవర్లు ముగిసే

No Comment to " వరల్ట్ కప్‌లో రెండ్రోజుల్లో 2సార్లు వివాదం: పాక్ - భారత్ మ్యాచ్‌లో.. "