Like Us



అడిలైడ్: ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం అడిలైడ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరల్డ్‌ కప్‌ చరిత్రలో దాయాది పైన ఓటమెరుగని భారత్‌ మరోసారి తన విజయపరంపరను కొనసాగించి చరిత్రను పునరావృతం చేసింది. ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు పాక్‌తో జరిగిన ఆరు

No Comment to " పాక్‌ను చితక్కొట్టారు: మోడీ స్పందన, టీమీండియా హ్యాపీ ఇలా (పిక్చర్స్) "