Like Us



పనాజి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు శ్యామ్ కిశోర్‌ను గోవా పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. 1993 ముంబై పేలుళ్ల నిందితుడైన కిశోర్‌పై 18 మేజర్ క్రిమినల్ కేసులున్నాయి. అంతేగాక జెజె ఆస్పత్రి కాల్పుల ఘటనలో కూడా కిశోర్ నిందితుడు. పుణెకు చెందిన శ్యామ్ కిశోర్ గరికపాటి రెండు

No Comment to " 1993 ముంబై పేలుళ్లు: దావూద్ ముఠా సభ్యుడు శ్యామ్ కిశోర్ అరెస్ట్ "