Like Us



హామిల్టన్: ప్రపంచ కప్‌లో తొలి సంచలనం నమోదయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ అనూహ్యంగా అవుటయ్యాడు. ఎర్విన్ సంచలన క్యాచ్‌లో డివిలియర్స్ అవుటయ్యాడు. డివిలియర్స్ షాట్ కొట్టగా.. మైదానం దాటుతున్న బంతిని బౌండరీ లైన్ వద్ద ఎర్విన్ గాల్లోకి ఎగిరి పట్టాడు. కముంగోజీ బౌలింగ్‌లో డివిలియర్స్ కొట్టిన షాట్‌కు బంతి బౌండరీ దాటేలోపే క్యాచ్ పట్టి అందర్నీ

No Comment to " బౌండరీ వద్ద ఫీట్: జింబాబ్వే ప్లేయర్ అద్భుత క్యాచ్: సౌతాఫ్రికా విన్ "