అనంతపురం: అనుమానాస్పద స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు మృతి చెందారు. లక్ష్మన్న అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం గుత్తి రోడ్డులోని సోములదొడ్డి ప్రాంతంలో విగతజీవిగా కనిపించాడు. అతని భార్య ఆదెమ్మ పామురాయిలో వార్డు మెంబర్‌గా పని చేస్తున్నాడు. గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మన్న
Subscribe to:
Post Comments
(
Atom
)
No Comment to " జగన్ పార్టీ నేత అనుమానాస్పద మృతి "