హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెప్పడం తప్ప, చేతల్లేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపించారు. ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ...అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అన్నారు.
మాటలే.. చేతల్లేవు: కెసిఆర్, బాబులపై విజయమ్మ, టి ఆఫీస్ ప్రారంభం
By Unknown
-
Monday, February 16, 2015
No Comments
Subscribe to:
Post Comments
(
Atom
)
No Comment to " మాటలే.. చేతల్లేవు: కెసిఆర్, బాబులపై విజయమ్మ, టి ఆఫీస్ ప్రారంభం "