Like Us



హైదరాబాద్: టాలీవుడ్ నటి దీక్షా పంత్ ఆదివారం నగరంలో సందడి చేశారు. పంజాగుట్టలోని జోయాలుక్కాస్ షోరూంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆభరణాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రదర్శనలో కొలువుదీరిన దుబాయ్, టర్కీ, సింగపూర్, మలేషియా, యూరప్ దేశాలకు చెందిన జువెలరీ తనకెంతో నచ్చాయని తెలిపింది. తెలుగులో ‘కవ్వింత' అనే సినిమాలో

No Comment to " బాయ్‌ఫ్రెండ్ లేడు: దీక్షా పంత్ సందడి(పిక్చర్స్) "