Like Us



ముంబై: ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పైన భారత్ 'సిక్సర్' విజయం నేపథ్యంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ స్పందించారు. భారత్ చక్కని విజయం సాధించిందని, నేనేం చేశానో తెలియదని పేర్కొన్నారు. మా ఇంటి బయట అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని, వారితో చేరాలని అనిపిస్తోందని పేర్కొన్నారు. పాక్ పైన గెలుపు నేపథ్యంలో యువరాజ్ సింగ్ కూడా స్పందించారు.

No Comment to " ఇంటిముందు హంగామా, వెళ్లాలని సచిన్ కోరిక: కోహ్లీ ఎమన్నాడు? "