Like Us



న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్‌ను భారీ మొత్తం చెల్లించి కొన్నంత మాత్రాన ఆయనకు కెప్టెన్సీ ఇవ్వాలని తాము భావించడం లేదని ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అన్నాడు. యువరాజ్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయం అనుమానమే అన్నాడు. కాగా, సోమవారం జరిగిన ఐపీఎల్-8 ఆక్షన్‌లో యువరాజ్‌ను ఢిల్లీ రూ.16 కోట్లు వెచ్చించి కొన్న

No Comment to " 'రూ.16 కోట్లు ఇచ్చినా... యువరాజ్ సింగ్‌కు అనుమానమే' "