Like Us



హైదరాబాద్: ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆయన తనయ, నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కవిత ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన స్టార్ బ్యాట్స్‌మెన్ అని.. చిన్నా చితక బౌలర్లను చూసి భయపడరని అన్నారు. మంగళవారం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో కవిత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె

No Comment to " ‘నాన్న స్టార్ బ్యాట్స్‌మెన్.. ఈ బౌలర్లకు భయపడరు’ "