Like Us



కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్న భార్యను గట్టిగా కౌగిలించుకొని ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటాను' అని నిందితుడు కేకలు వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని

No Comment to " దారుణం: వాలెంటైన్స్ డేకు పిలిచి.. నడిరోడ్డుపై భార్య గొంతుకోశాడు "