Like Us



కరాచీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించడంతో దేశమంతటా పండుగ వాతావరణం కనిపించింది. ఆదివారం కావడంతో మ్యాచ్‌ని చూసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ లక్షలాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. మ్యాచ్ ముగిసిన వెంటనే దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో అభిమానులు ర్యాలీలు

No Comment to " భారత్‌లో సంబరాలు.. పాక్‌లో ఆగ్రహ జ్వాలలు(పిక్చర్స్) "