ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) 8 కోసం క్రికెటర్ల వేల పాటలు సాగుతోంది. యువరాజ్ సింగ్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజ్ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. యువీకి రికార్డు రేటు పలికింది. ఇటీవల కాలంలో దేశీవాళీ క్రికెట్‌లో అతను అద్భుతంగా రాణిచాడు. అంజిలో మాథ్యూస్‌ను కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.7.50
Subscribe to:
Post Comments
(
Atom
)
No Comment to " ఐపియల్ 8: ఢిల్లీకి 16 కోట్లకు అమ్ముడు పోయిన యువీ "