Like Us



హాంకాంగ్: ప్రపంచ వ్యాప్తంగా ప్రచూర్యం పొందుతున్న యోగాలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఓ భారతీయుడు. హాంకాంగ్‌లో నిరంతరాయంగా 40గంటలు 1500 యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డులకెక్కాడు. యోగాపై విస్తృత ప్రచారం చేపట్టే పనిలో భాగంగా ఆయన ఈ సరికొత్త రికార్డు సృష్టించాడు. తమిళనాడుకు చెందిన సిపి యోగారాజ్ (29) 12ఏళ్ల నుంచి యోగా

No Comment to " 40గంటలు..1500 యోగాసనాలు: గిన్నిస్ రికార్డు సృష్టించిన ఇండియన్ "